Bigg Boss 4 Telugu Gangavva Is Out Of Game Due To illness, She may come back when she is totally fine !
#BiggBossTelugu4
#Gangavva
#BB4Elimination
#JordarSujatha
#AmmaRajasekhar
#kumarsai
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood

బిగ్‌బాస్ ఐదో వారంలో కొన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతోన్నాయి. మరీ ముఖ్యంగా గంగవ్వ విషయంలో. గంగవ్వ ఈ వారం నామినేషన్‌లో కూడా లేదు. కానీ ఆమెను బిగ్ బాస్ ఆట నుంచి వెళ్లిపోయింది. గంగవ్వ షో నుంచి బయటకు వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.